కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
[[కోదండరాం]] అసలు పేరు [[ముద్దసాని కోదండ రామిరెడ్డి]]. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు.
ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు . తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అద్యక్ష్యుడు
 
==వ్యక్తిగతం==
"https://te.wikipedia.org/wiki/కోదండరాం" నుండి వెలికితీశారు