మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
*[[కిరామున్ కాతిబీన్]] ఈ దూతలు, మానవులు చేసే ప్రతిపనినీ వ్రాసి రికార్డు చేసేవారు.
*[[మున్కర్ నకీర్]] ఈ దూతలు, మనిషి మరణాంతరం సమాధిలో ప్రశ్నోత్తరాలు సంధించేవారు.
*[[హారూత్ మరియు మారూత్]] ఈదూతలు పురాతన ఇస్రాయెలీ తెగలను పరీక్షించుటకు అల్లాహ్ చే బాబిలోనియాకు పంపబడ్డవారు. వీరికి అప్పజెప్పబడిన పని బార్యాభర్తలను వేరుచేయడం. వీరు తమపనిని నిర్వహించేముందు ప్రజలకు చెప్పేవారు "మేము మీమధ్య చిచ్చుపెట్టడానికి వచ్చాము, మానుండి మిమ్ముమీరు కాపాడుకోండ"ని కానీ ప్రజలు వినక గేలిచేస్తూ చేటుతెచ్చుకొన్నారు.
*[[హారూత్ మరియు మారూత్]] ఈ దూతలు బార్యాభర్తలను వేరుచేస్తూ వుంటారు.ఈ పని చేస్తున్నందుకు సైతాన్ వీళ్ళను ఎంతో పొగుడుతాడు. పురాతన ఇస్రాయెలీ తెగలను పరీక్షించుటకు అల్లాహ్ చే బాబిలోనియాకు పంపబడ్డవారు.
 
సప్తనరకాలు వాటిలోగల దూతలగూర్చికూడా [[ఖురాన్]] వివరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు