యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) |
Ahmed Nisar (చర్చ | రచనలు) |
||
పంక్తి 63:
==అల్-కౌసర్==
విశ్వాసులందరినీ గైకొని [[మహమ్మదు ప్రవక్త]] ఒక సరస్సు వద్దకు తీసుకెళతారు, ఈ సరస్సు పేరు ''అల్ కౌసర్'' (అల్-కౌతర్), [[అరబ్బీ]] الكوثر, విశ్వాసుల దప్పికను తీర్చబడును. ఈ సరస్సునందు పానీయము పాలవలె తెల్లగాను తియ్యగానుండును, ఈపానీయము త్రాగినవారికి మరెల్లడునూ దప్పికగలగదు. ఇంకొక హదీసులో ఇలా ఉల్లేఖించబడినది, "అల్-కౌసర్" అనునది జన్నత్ లోని ఒక నది" ([[సహీ బుఖారి]] 76:583)
=="అల్లాహ్" దర్శనం==
|