తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|
| name = తూళ్ళ దేవేందర్ గౌడ్
| image = Devender Goud.jpg
| caption =
| birth_date ={{Birth date and age|1953|3|18|df=y}}
| birth_place =[[రంగారెడ్డి]]జిల్లా [[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామం
| residence = బంజారా హిల్స్,హైదరాబాద్
| residence =
| death_date =
| death_place =
| office = [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ హోం మంత్రి
| constituency = మేడ్చల్
| salary =
| term =
Line 39 ⟶ 40:
ఫిబ్రవరి [[2009]]లో తాను స్థాపించిన నవతెలంగాణ పార్టీని [[ప్రజారాజ్యం పార్టీ]]లో విలీనం చేశాడు. [[2009]] ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోకసభతో<ref>[http://eci.nic.in/results/frmPCWiseResult.aspx భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు]</ref> పాటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ<ref>[http://eci.nic.in/results_ae/frmACWiseResult.aspx భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు]</ref> పోటీ చేసి, రెండింటిలోనూ ఓడిపోయాడు.
==తెలుగుదేశంలో చేరిక==
2009, ఆగస్టు3న దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీని వీడి ఆగస్టు 6న మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు. తెలుగుదేశం పార్త్టీని వదలివెళ్ళడం చారిత్రక తప్పిదం అని పేర్కొన్నాడు.తెలుగు దేశం లో చేరిన తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref>ఈనాడి దినపత్రిక, తేది 07-08-2009</ref>
 
==మూలాలు==