శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
కొంతమంది పరిశోధకులు ఈ రాజవంశం ప్రస్తుత కర్ణాటకలో ఉద్భవించిందని ప్రారంభంలో కొంతమంది ఆంధ్ర పాలకులకు విధేయత చూపారని సూచిస్తున్నారు.{{sfn|Sailendra Nath Sen|1999|p=172}} ప్రస్తుత బళ్లారి జిల్లాలోని ప్రాదేశిక విభాగం శాతవాహని-శాతహని (శాతవాహనిహర లేదా శాతహని-రత్తా) శాతవాహన కుటుంబానికి మాతృభూమి అని వి.ఎస్. సుక్తంకరు సిద్ధాంతీకరించారు. {{sfn|Hemchandra Raychaudhuri|2006|pp=342, 360, 363–364}} ప్రారంభ శాతవాహనుల ఒక శాసనం కూడా బళ్లారి జిల్లాలో కనుగొనబడలేదని, బళ్లారి జిల్లాలో ఉన్న ఏకైక శాతవాహన శాసనం పుటమావి, శాతవాహన చరిత్ర తరువాతి దశకు చెందినదని సూచిస్తూ డాక్టరు గోపాలాచారి సుక్తంకరు సిద్ధాంతాన్ని సవాలు చేశారు.<ref>Ranade, P. V. “THE ORIGIN OF THE SATAVAHANAS—A NEW INTERPRETATION.” ''Proceedings of the Indian History Congress'', vol. 26, 1964, p. 62</ref>కర్ణాటకలోని కనగనహళ్లి గ్రామంలో క్రీ.పూ. మొదటి శతాబ్దం, మొదటి శతాబ్దం మధ్య నాటి ఒక స్థూపం, చిముకా (సిముకా), శాతకణి (శాతకర్ణి), ఇతర శాతవాహన పాలకుల చిత్రాలను వర్ణించే సున్నపురాయి ప్యానెల్లను కలిగి ఉంది.{{sfn|Akira Shimada|2012|p=43}}
== చరిత్ర ==
శాతవాహనుల గురించిన సమాచారాన్ని పురాణాలు, కొన్ని బౌద్ధ - జైన గ్రంథాలు, రాజవంశం శాసనాలు, నాణేలు, వాణిజ్యంపై దృష్టి సారించే విదేశీ (గ్రీకు - రోమను) వ్రాతల నుండి సేకరించారు.{{sfn|Carla M. Sinopoli|2001|pp=162-163}} ఈ మూలాలు అందించిన సమాచారం రాజవంశం సంపూర్ణ చరిత్రను సంపూర్ణ నిశ్చయత్మకంగా పునర్నిర్మించడానికి సరిపోదు. ఫలితంగా శాతవాహన కాలక్రమం గురించి బహుళ సిద్ధాంతాలు ఉన్నాయి.{{sfn|M. K. Dhavalikar|1996|p=133}}
Information about the Satavahanas comes from the [[Puranas]], some Buddhist and Jain texts, the dynasty's inscriptions and coins, and foreign (Greek and Roman) accounts that focus on trade.{{sfn|Carla M. Sinopoli|2001|pp=162-163}} The information provided by these sources is not sufficient to reconstruct the dynasty's history with absolute certainty. As a result, there are multiple theories about the Satavahana chronology.{{sfn|M. K. Dhavalikar|1996|p=133}}
 
=== స్థాపన ===
[[File:Coin of Satkarni.jpg|thumb|Early coin of [[Satakarni I]] (70-60 BCE). Obverse legend:<br><b>{{script|Brah|(𑀲𑀺𑀭𑀺) 𑀲𑀸}}</b>[[File:Gupta_ashoka_t.svg|9px]][[File:Gupta_allahabad_k.svg|9px]]<b>{{script|Brah|𑀡𑀺(𑀲)}}</b>, ''(Siri) Sātakaṇi(sa)''.<ref>[https://www.cngcoins.com/Coin.aspx?CoinID=356387 CNG Coins]</ref>]]
"https://te.wikipedia.org/wiki/శాతవాహనులు" నుండి వెలికితీశారు