ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 94:
[[ఫైలు:Nemiligundam jalapatham.JPG|right|thumb| 2,900 అడుగుల ఎత్తున ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ వేగం పుంజుకొని [[రాచర్ల]] మండలం, [[జె. పుల్లలచెరువు]]]]
 
[[గుండ్లకమ్మ]], మూసీ, [[పాలేరుమానేరు]], మూసీ, [[మున్నేరుపాలేరు]], సగిలేరులు రొంపేరు, జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. మానేరు, పాలేరు, రొంపేరు సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తాయి. కంభం వెలిగొండ, గుండ్లకమ్మ, మోపాడు, రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు. [[తమ్మిలేరు]], సగిలేరు ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగలవేడిమంగల వాగు వంటి వాగులువంటివి కూడా జిల్లాలోజిల్లా లో పరిమితంగా ప్రవహిస్తున్నాయి.
 
====భారీ నీటిపారుదల ప్రాజెక్టులు====
;పూర్తయినవి
* నాగార్జునసాగర్ జవహర్ కాలువ (4,43,872 ఎ.)
* కృష్ణా పశ్చిమ డెల్టా (72,120 ఎ.)
;నిర్మాణంలో వున్నవి (4,16,160ఎ.
* పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
* కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు
====మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు====
47858 ఎకరాలు
*రాళ్లపాడు ప్రాజెక్టు
*మోపాడు ప్రాజెక్టు
*కంభం చెరువు
* వీరరాఘవునికోట ఆనకట్ట
* పాలేరు బిట్రగుంట ఆనకట్ట
* లోయర్ ఉప్పుటూరు ఆనకట్ట
====చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు====
394 నీటి చెరువుల ద్వారా కూడా వ్యవసాయం జరుగుతుంది. ఇవి 10 నుండి 40హెక్టార్ల విస్తీర్ణములో వున్నాయి.
 
=== వాతావరణం, వర్షపాతం ===
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు