ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
== భౌగోళిక స్వరూపం ==
 
ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. ఉత్తరాన [[మహబూబ్ నగర్]] మరియు [[గుంటూరు జిల్లా]]లు, పశ్చిమాన [[కర్నూలు జిల్లా]], దక్షిణాన [[వైఎస్ఆర్ జిల్లా]], [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లు, తూర్పున [[బంగాళా ఖాతము]] సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. <ref name="DSR Prakasam">{{Cite web |title=District Resource Atlas-Prakasam District|url=https://apsac.ap.gov.in/downloads/ocr_pdfs/Prakasam_final.pdf|date=2018-12-01|archiveurl=https://web.archive.org/web/20190717045625/https://apsac.ap.gov.in/downloads/ocr_pdfs/Prakasam_final.pdf|archivedate=20172019-07-17}} </ref>
 
=== కొండలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు