నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 157.44.209.21 (చర్చ) చేసిన మార్పులను సుచిత్ర చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
5 మూలాలను భద్రపరచి వాటిని 0 పనిచేయనివిగా గుర్తించాను) #IABot (v2.0 |
||
పంక్తి 32:
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. [[గుజరాత్ విశ్వవిద్యాలయం]] నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశారు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్|విశ్వ హిందూ పరిషత్తులో]] చేరారు. [[గుజరాత్]]లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన [[జీవితం]] అనేక మలుపులు తిరిగింది<ref>http://www.andhrabhoomi.net/nationalnews.
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోదీ''' భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">{{Cite web |url=http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |title=ఆర్కైవ్ చేసిన కాపీ |access-date=2019 సెప్టెంబర్ 11 |archive-url=https:/
=== ముఖ్యమంత్రిగా '''మోదీ''' ===
పంక్తి 43:
'''2002 ఎన్నికలు''': [[2002]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. [[2002]] గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ <ref>{{cite news | title = Don't mention the massacre | work = The Economist | date = [[December 8]], [[2007]] | pages = 47}}</ref> సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి,<ref>{{cite web |url=http://www.indiatoday.com/itoday/20020429/cover.shtml&SET=T |title=Cover story: Narendra Modi - Face of Discord |accessdate=2007-11-16 |format=HTML |work=Swapan Dasgupta }}</ref><ref name="lb">[http://www.indianexpress.com/story/228419.html Riots+economic growth=?] Indian Express - October 15, 2007</ref> మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.
'''2007 ఎన్నికలు''' : [[2007]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు <ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm
'''2012 ఎన్నికలు:''' 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
|