ఇమేజ్ ఎడిటింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి లేయర్లు లేదా పొరలు
పంక్తి 15:
 
===లేయర్లు లేదా పొరలు===
[[లేయర్లు (డిజిటల్ ఇమేజ్ ఎడిటింగ్ఎడిటర్లు)|లేయర్లు]] అంటే ఒక దానిక్రింద ఒకటిగా ఉన్న వస్తువుల(<u>ఇక్కడ చిత్రాలు, అక్షరాలు, రంగులు ప్రత్యేక మార్పులు మొదలగునవి అనుకుందాం</u>) సమూహం. ఉదాహరణగా [[ఉల్లిగడ్డఉల్లిపాయ]] కాని [[కాబేజీ]] కాని అడ్డంగా కోసినపుడు మనకు కనిపించే పొరలు చెప్పుకోవచ్చు. ఈ లేయర్ల ద్వారా మనకు కావలసినట్టు ఒక చిత్రాన్ని కాని కొన్ని చిత్రాలని కాని సులభంగా మార్చగలము. లేయర్ల గురించి తెలీకపోతే ఇమేజ్ ఎడిటింగ్ చేయటం చాలా గందరగోళంగా ఉంటుంది.
 
''ఇప్పుడు సచిత్రంగా వివరంగా తెలుసుకుందాం.''
"https://te.wikipedia.org/wiki/ఇమేజ్_ఎడిటింగ్" నుండి వెలికితీశారు