నందిని సిధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి [[తెలంగాణ]] [[సంస్కృతి]] మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "[[పోరు తెలంగాణ]]" సినిమాలో పాటగా తీసుకున్నారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం [[బతుకమ్మ]]లో కందుకూరి రమేష్‌బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014</ref> ఈ పాటకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. [[అందెశ్రీ]] రచించిన [[జయజయహే తెలంగాణ]], [[గోరటి వెంకన్న]] రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.
 
తెలంగాణ మే రాష్ట్ర2, 2017లో ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ కి తొలి అధ్యక్షుడిగాచైర్మన్‌గా నియామకం అయ్యాడు. నియమితులయ్యారు.<ref name="రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం">{{cite news|last1=నవతెలంగాణ|title=రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం|url=http://www.navatelangana.com/article/state/553652|accessdate=11 May 2017}}</ref> <ref name="సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి">{{cite news|last1=ఆంధ్రప్రభ|title=సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి|url=http://prabhanews.com/2017/05/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%85%E0%B0%95%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AE-2/|accessdate=11 May 2017}}</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నందిని_సిధారెడ్డి" నుండి వెలికితీశారు