శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 313:
AmaravatiScroll.JPG|Scroll supported by Indian [[Yaksha]], [[Amaravathi village, Guntur district|Amaravati]], 2nd–3rd century CE.
</gallery>
== పాలకుల జాబితా ==
== List of rulers ==
శాతవాహన రాజుల కాలక్రమం గురించి బహుళ పురాణాలలో ప్రస్తావించబడింది. ఏదేమైనా రాజవంశంలోని రాజుల సంఖ్య, రాజుల పేర్లు, వారి పాలన కాలం గురించిన వివరణలలో వివిధ పురాణాలలో అసమానతలు ఉన్నాయి. అదనంగా పురాణాలలో జాబితా చేయబడిన కొంతమంది రాజులు పురావస్తు ఆధారాల ద్వారా ధృవీకరించబడలేదు. అదేవిధంగా నాణేలు, శాసనాల ఆధారంగా తెలిసిన కొంతమంది రాజులు ఉన్నారు. వీరి పేర్లు పురాణ జాబితాలో లేవు.{{sfn|Upinder Singh|2008|pp=381–384}}{{sfn|Sudhakar Chattopadhyaya|1974|pp=17–56}}
 
శాతవాహన రాజుల పునర్నిర్మాణాలను చరిత్రకారులు రెండు వర్గాలుగా విభజిస్తారు. మొదటిది వర్గం ఆధారంగా 30 శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాల కాలంలో 30 మంది శాతవాహన రాజులు పరిపాలించారు. మౌర్య సామ్రాజ్యం పతనం అయిన వెంటనే సిముకా పాలనతో శాతవాహన శకం ప్రారంభమైంది. ఈ అభిప్రాయాలను పురాణాలు అధికంగా ధృవీకరిస్తున్నాయి. అయినప్పటికీ ఇది ఇప్పుడు అధికంగా ఖండించబడింది. పునర్నిర్మాణాల రెండవ (విస్తృతంగా ఆమోదించబడిన) వర్గం ప్రకారం శాతవాహన పాలన క్రీ.పూ. మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ వర్గంలోని కాలక్రమం రాజులను తక్కువ సంఖ్యలో కలిగి ఉంది. పురాణ రికార్డులను పురావస్తు, వ్రాతపూర్వక ఆధారాలతో మిళితం చేస్తుంది.{{sfn|Carla M. Sinopoli|2001|pages=166–168}}
Multiple [[Puranas]] contain chronology of Satavahana kings. However, there are inconsistencies among the various Puranas over the number of kings in the dynasty, the names of the kings, and the length of their rule. In addition, some of the kings listed in the Puranas are not attested via archaeological and numismatic evidence. Similarly, there are some kings known from coins and inscriptions, whose names are not found in the Puranic lists.{{sfn|Upinder Singh|2008|pp=381–384}}{{sfn|Sudhakar Chattopadhyaya|1974|pp=17–56}}
 
The reconstructions of the Satavahana kings by historians fall into two categories. According to the first one, 30 Satavahana kings ruled for around 450 years, starting from Simuka's rule immediately after the fall of the Mauryan empire. This view relies heavily on the Puranas, and is now largely discredited. According to the second (and more widely accepted) category of reconstructions, the Satavahana rule started in around first century BCE. The chronologies in this category contain a smaller number of kings, and combine Puranic records with archaeological, numismatic and textual evidence.{{sfn|Carla M. Sinopoli|2001|pages=166–168}}
 
శాతవాహన రాజ్యం స్థాపించబడిన తేదీకి సంబంధించి అనిశ్చితి కారణంగా శాతవాహన రాజుల పాలనల గురించి సంపూర్ణ తేదీలు ఇవ్వడం కష్టం.{{sfn|Upinder Singh|2008|pp=381–384}} అందువలన చాలా మంది ఆధునిక విద్యావేత్తలు చారిత్రాత్మకంగా ధృవీకరించబడిన శాతవాహన రాజుల పాలనలకు సంపూర్ణ తేదీలను కేటాయించరు. కాలనిర్ణయం చేసేవారు ఒకరితో ఒకరు చాలా భిన్నంగా ఉంటారు.{{sfn|Carla M. Sinopoli|2001|p=166}}
Because of uncertainty regarding the establishment date of the Satavahana kingdom, it is difficult to give absolute dates for the reigns of the Satavahana kings.{{sfn|Upinder Singh|2008|pp=381–384}} Therefore, many modern scholars do not assign absolute dates to the reigns of the historically attested Satavahana kings, and those who do vary greatly with each other.{{sfn|Carla M. Sinopoli|2001|p=166}}
 
హిమాన్షు ప్రభా రే పురావస్తు ఆధారాల ఆధారంగా ఈ క్రింది కాలక్రమాన్ని అందిస్తుంది:
Himanshu Prabha Ray provides the following chronology, based on archaeological and numismatic evidence:{{sfn|Carla M. Sinopoli|2001|p=167}}
* [[Simuka]] (before 100 BCE)
"https://te.wikipedia.org/wiki/శాతవాహనులు" నుండి వెలికితీశారు