శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు, వనరులు: AWB తో వర్గం మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,[[నాటకాలు]],అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ''<nowiki/>'ప్రబుద్ధాంధ్ర''' పత్రిక నిర్వహించారు. [[గిడుగు రామమూర్తి]] లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక [[అష్టావధానాలు]] కుడా చేసారు. [[1956]] లో కనకాభిషేకం అందుకున్నారు.
 
వీరి మొదటి కధ "ఇరువరము ఒక్కచోటికే పోదాము"అన్నది 1915లో ప్రచురితమైనది."మిధునానురాగము" అన్నది వీరు మొదటి నవల.1923 వరకు గ్రాంధికముగా రచనలు చేసి తదుపతి రెండు సంవత్సరములలో సంపూర్ణముగా వ్యావహారిక భాషకు దిగిపోయినారు.1938నుండి వీరు పద్యరచనను పరిపూర్ణముగా నిషేధించారు.శాస్త్రిగారు హింది-గాంధీ-ఖద్ద ఖద్ద్రౌ ఈ మూడొంటిని
 
==వ్యక్తిగతం==