ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఆదుర్తి సుబ్బారావు''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు. వీరు [[డిస...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆదుర్తి సుబ్బారావు''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు.
 
వీరు [[డిసెంబరు 16]], [[1922]] సంవత్సరంలో [[రాజమండ్రి]]లో తాసీల్దారు సత్తెన్న గారి ఇంట జన్మించారు. ముంబై లోని సెంట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరారు. ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆనాడు సంచలనం రేపిన [[ఉదయ శంకర్]] 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యారు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రిక సంపాదకత్వం వహించారు.
 
తరువాత వీరు చిత్ర రంగంలో ప్రవేశించారు. పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీరి చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టాయి.
 
చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న [[1975]] సంవత్సరంలో [[అక్టోబరు 29]]న పరమపదించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:1975 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు