బండారు శారారాణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ మహిళా రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
 
== రాజకీయ ప్రస్థానం ==
ఉద్యోగానికి రాజీనామా చేసిన శారారాణి 2004లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] టికెట్‌పై [[పరకాల శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి [[తెలుగుదేశం]] అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 34,597 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/బండారు_శారారాణి" నుండి వెలికితీశారు