కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 449:
 
=== గృహోపకరణ సూచికలు ===
* 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.<ref name='dlhs'>[{{Cite book |url=http://www.rchiips.org/pdf/rch3/report/AP.pdf | title = District Level Household and Facility Survey (DLHS-3), 2007-08: India. Andhra Prades | accessdate = 2011-10-03 | year = 2010 | format = PDF | publisher = [[International Institute for Population Sciences]] and [[Ministry of Health and Family Welfare (India)|Ministry of Health and Family Welfare]]]}}</ref> వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, మరియు 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.<ref name='dlhs'/> 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.<ref name='age'>[{{Cite web |url=http://india.gov.in/howdo/howdoi.php?service=3 | title = How Do I? : Obtain Marriage Certificate | accessdate = 2011-10-03 | year = 2005 | publisher = National Portal Content Management Team, [[National Informatics Centre]] | quote = To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.]}}</ref>
* ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు