నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి fix mistakenly deleted link
పంక్తి 96:
[[1994]]లో కిలో బియ్యం రెండు రూపాయలు, [[మద్యనిషేధ ఉద్యమం 1994|సంపూర్ణ మద్య నిషేధం]], వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నారు అనే ప్రచారం తో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. మంత్రి అయిన [[నారా చంద్రబాబునాయుడు]] తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, [[1996]] [[జనవరి 18]]న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.
 
ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ [[చిరస్మరణీయుడు]]. ఆయన మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన <ref>{{Cite web|title=కార్టూను|first1author=శ్రీధర్ |url=http://img57.echo.cx/img57/4394/61sb.jpg |publisher=ఈనాడు|date= 2011-01-12|accessdate=2014-01-25}}</ref> ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.
 
==ఎన్టీఆర్ జాతీయ పురస్కారం==