కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:250A:4645:9D3B:EFB8:C548:A786 (చర్చ) చేసిన మార్పులను Wim b చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 5:
==ఆట విధానం==
అంతర్జాతీయ కబడ్డీ ఆటలో రెండు టీములు 13 మీటర్లు : 10 మీటర్లు కోర్టులో ఆడుతారు. ఒక్కొక్క జట్టులో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు. 5 గురు రిజర్వ్ లో ఉంటారు. ఆట సమయం 40 నిమిషాలు; మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది. ఒక టీము
నుండి ఒక ఆటగాడు రెండవవైపురెండపు కబడ్డీ, కబడ్డీ, ... అని గుక్కతిప్పుకోకుండా వెళ్ళి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ముట్టుకొని తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అందరూ ఔట్ అయిపోయినట్లు. వారిని బయటికి పంపిస్తారు. రెండవ జట్టుకు అన్ని మార్కులు వస్తాయి. ఒకవేళ కూత ఆపితే ఒక మార్కు విరోధి జట్టుకు వస్తుంది. ఆపిన ఆటగాన్ని బయటికి పంపిస్తారు.
 
తరువాత రెండవ జట్టు నుండి ఒక ఆటగాడు మొదటి జట్టులోని ఇదేవిధంగా వచ్చి కొందర్ని ఔట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటగాడు ఒకసారి ఏడుగురినీ ఔట్ చేస్తే ఏడు మార్కులతో సహా రెండు బోనస్ మార్కులు కూడా వస్తాయి. విరోధి జట్టులోని ఏడుగురు ఒక గొలుసు మాదిరిగా ఏర్పటి కూత పెడుతున్న ఆటగాన్ని తిరిగి వెనకకి పోకుండా ఆపాలి.
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ" నుండి వెలికితీశారు