భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 20:
| budget = 7 కోట్లు<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/weave-in-the-laughs/article7885049.ece|title=Weave in the laughs|last=Chowdary|first=Y. Sunita|work=The Hindu|date=17 November 2015|accessdate=28 November 2015|archiveurl=http://web.archive.org/web/20151117072936/http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/weave-in-the-laughs/article7885049.ece|archivedate=17 November 2015}}</ref>}}
 
"భలే భలే మగాడివోయ్" 2015లో విడుదలైన తెలుగు సినిమా.ఈ సినిమాని గీతా ఆర్ట్స్2 మరియు యు.వీ.క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. దాసరి మారుtiమారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని, లావణ్య త్రిపాఠి ఈ సినిమా హీరో, హీరోయిన్లు, మరియు మురళి శర్మ, అజయ్, నరేష్, సితార,వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
 
ఈ సినిమా "లక్కీ" అనే మతిమరుపు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది. అతడు తన మతిమరుపుని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానేదే ఈ చిత్ర కథ.