భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25:
ఈ చిత్రం పేరు 1978 లో వచ్చిన సుపర్ హిట్ [[మరోచరిత్ర]] చిత్రంలో ఉన్న పాట నుండి తీసుకున్నారు. ఆ పాటకి ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా, ఆ చిత్రానికి కె.బాలచందర్ దర్శకుడు.
 
ఈ చిత్ర నిర్మాణం మార్చి 2013 లో ప్రారంభమవ్వగా, ప్రధాన చిత్రీకరణ పనులు జూలై 2015 లో పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులతో కలిపి ఈ చిత్రాన్ని 7 నెలల్లో పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీశారు. ఒక పాట చిత్రీకరణ గోవాలో జరిగింది. 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో విడుదలయి, 55 కోట్ల గ్రాస్ తో పెట్టిన పెట్టుబడికి నికరంగా మూడింతలు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. అమెరికా తెలుగు బాక్సాఫీస్ గ్రాస్ లో 4వ స్థానంలో ఉంది. అక్కడ 115 సెంటర్లలో విడుదయిందివిడుదలైంది ఈ చిత్రం.
 
==చిత్రకథ==