ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇమామ్''' (అరబ్బీ : إمام, పారశీ: امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా [[మస్జిద్]] (మసీదు)లో ప్రార్థనలు నొందించువాడు.
 
ఒక దేశపరిపాలకుడిని కూడా [[ఇమామ్]] అని అభివర్ణించవచ్చు. [[సున్నీ ముస్లిం|సున్నీ]] మరియు [[షియా]] ముస్లింలలో [[ఖలీఫా]]లను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడిని గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ [[అబూ హనీఫా]]. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ [[ఇక్బాల్]] ఒకానొక కవితలో [[శ్రీరాముడు|శ్రీరామున్ని]] 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
 
==ఇమామ్ లు==
పంక్తి 20:
# [[హసన్ ఇబ్న్ అలీ]] 625–669), (హసన్ అల్-ముజ్తబా)
# [[హుసేన్ ఇబ్న్ అలీ]](626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
# [[అలీ ఇబ్న్ హుసేన్]] (658–713), ([[అలీ జైనల్ ఆబిదీన్]])
# [[మహమ్మద్ ఇబ్న్ అలీ]] (676–743), ([[మహమ్మద్ అల్ బాఖర్]])
# [[జాఫర్ ఇబ్న్ మహమ్మద్]] (703–765), ([[జాఫర్-ఎ-సాదిఖ్]])
# [[మూసా ఇబ్న్ జాఫర్]] (745–799), ([[మూసా అల్-కాజిమ్]])
# [[అలీ ఇబ్న్ మూసా]] (765–818), (అలీ అల్-రజా)
# [[ముహమ్మద్ ఇబ్న్ అలీ]] (810–835), (మహమ్మద్ అల్-జవాద్, [[మహమ్మద్ అత్-తఖీ]])
# [[అలీ ఇబ్నె ముహమ్మద్]] (827–868), ([[అలీ అల్-హాది, నఖీ]])
# [[హసన్ ఇబ్నె అలీ]] (846–874), ([[హసన్ అల్-అక్సరి]])
# [[మహమ్మద్ ఇబ్న్ హసన్]](868- ), ([[ఇమామ్ మహది]])
 
==వీటినీ చూడండి==
 
* [[సున్నీ ముస్లిం|సున్నీ]]
* [[షియా]]
* [[మజ్ హబ్]]
పంక్తి 38:
* [[సయ్యద్]]
* [[మషాయిఖ్]]
* [[ షేఖ్]]
* [[ఉలేమా]]
* [[ఖలీఫా]]
"https://te.wikipedia.org/wiki/ఇమామ్" నుండి వెలికితీశారు