ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇమామ్''' ([[అరబ్బీ]] : إمام, పారశీ[[పర్షియన్]] : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా [[మస్జిద్]] (మసీదు) లో ప్రార్థనలు నొందించువాడు.
 
ఒక దేశపరిపాలకుడిని కూడా [[ఇమామ్]] అని అభివర్ణించవచ్చు. [[సున్నీ ముస్లిం|సున్నీ]] మరియు [[షియా]] ముస్లింలలో [[ఖలీఫా]]లను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడిని గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ [[అబూ హనీఫా]]. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ [[ఇక్బాల్]] ఒకానొక కవితలో [[శ్రీరాముడు|శ్రీరామున్ని]] 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ఇమామ్" నుండి వెలికితీశారు