మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పలువురి ప్రశంసలు
పంక్తి 58:
[[బొమ్మ:Mangalampalli Balamuralikrishna.jpg|thumb|right||మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖచిత్రం‎]]
బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
 
 
== పలువురి ప్రశంసలు ==
నరసాపురమునకు చెందిన కవికథకరత్న బిరుదాకింతుడు శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాస భాగవతులు, గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన "జనకరాగ కృతి మంజరి" అను గ్రంధములో మంగళా శాశనములను ఈ క్రింది మూడు పద్య రత్నాల ద్వారా ఆశీస్సులు తెలియ పరిచారు.
 
శార్దూలవిక్రీడితము
శ్రీ లావణ్య విలాస లాలసుడు వంశీ వాద్య హృద్యద్రవో
ద్వేలానంద ధునీ రసోజ్వలుడు సర్వేషాం శ్రితైషిణ్య భా
వాలంకార విభూషితాత్ముడు కృపావత్తైక శీలంబునన్
గేలున్ గేలునగల్పి బాల మురళీ కృష్ణున్ సదా ప్రోచుతన్!
 
మత్తేభవిక్రీడితము
సరసోద్యత్ కవితా విభూతి విలసత్ సంగీత సాహిత్యముల్
భరతామ్నాయ విశిష్టతల్ సహజ విధ్వచ్చోభ నొప్పున్ గళా
భరణానూన యశోరుచిన్ బొరయు మా వాగ్గేయ కారుండు శ్రీ
మురళీ కృష్ణుడు పూర్వ జన్మ సుకృతాంభోరాశి రత్నంబగున్
 
మత్తేభవిక్రీడితము
పరమోత్కృష్ట కళా ప్రపూర్ణుడు స్సరప్రస్తారమందున్ సరి
ద్వరుడుత్తీర్ణుడు వాయులీన మృదు వాద్యస్ఫూర్తిమార్ధంగిక
స్ఫురణన్ భ్రంగియె, కీర్తనారచన కొప్పున్ సాటి చెప్పంగ మా
మురళీ కృష్ణుడు శ్యామ శాస్త్రికి యశంబున్ గొల్ప నాంధ్రాళికిన్
 
 
 
[[సంగీత కళానిధి]], గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాథ జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాథ మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.<br />దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు. కర్నాటక సంగీతకారులలో [[పద్మశ్రీ]], [[పద్మభూషణ్]], [[పద్మవిభూషణ్]] అన్న 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. [[పద్మశ్రీ]], [[పద్మభూషణ్]], [[పద్మవిభూషణ్]] లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. సినీ సంగీత దర్శకునిగానూ, సినీ గాయకునిగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.