బాల్యవివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, , → , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
*బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్ధాయిలో ఆర్‌డీవో, ప్రాజెక్ట్ స్థాయిలో (మూడు నుంచి ఐదు మండలాలు) సీడీపీవోలు ఉన్నా రు. మండల స్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్ధాయిలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఏవోలు, బాధ్యులు. బాల్య వివాహాల సమాచారం లిఖితపూర్వకంగా, టెలిఫోన్, టెలిగ్రామ్, సెల్‌ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినా అధికారులు స్పందించాల్సి ఉంటుంది. వివాహ నమోదు చట్టంతో చెక్ బాల్య వివాహాలను అడ్డుకొనేందుకు 'వివాహ నమోదు చట్టం' (మ్యారేజ్ రిజ్రిస్టేషన్ యాక్ట్) నిబంధన కచ్చితంగా అమలు జరపాలి.వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తేనే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు.
* గ్రామ స్ధాయిలో బాల్య వివాహలను అడ్డుకునేందుకు విలేజ్ మానిటరింగ్ కమిటీ ఉంది. కమిటీ ఛైర్మన్‌గా పంచాయతీ సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ వర్కర్, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఏవో, పాఠశాల ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, వార్డు మెంబరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉంటారు.
(Baalya vivahaalu neramu
Say no to child marriages)
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/బాల్యవివాహాలు" నుండి వెలికితీశారు