"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఇది నగరంలో నూతనం గా నిర్మించిన దేవాలయం తూర్పు [[శబరిమలై]] గా పేరుగాంచినది అద్భుతంగా వుంటుంది [[కేరళ]]<nowiki/>లో మాత్రమే నిర్వహించే కేరళ వాయిద్యం నిర్వహించే ఆంధ్ర ప్రాంతాలలో ఒకటి.
===శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం===
ఈ అమ్మవారిని రాజమహేంద్రవరం నగర [[దేవత]]<nowiki/>గా పిలుస్తారు. ఈ అమ్మవారి చరిత్ర సరిగా ఎవరికీ లభించ లేదు; కాని అమ్మ వారి ఆలయం రాజ రాజ నరేంద్రుని కాలం నుంచి వుందనీ, వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెబుతారు. పెద్దల కథనం మేరకు అమ్మవారు చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకుంటూ యేరుఏడు పిదకలకోసంపెంకులు కోసం అని బయలుదేరి ప్రస్తుతం ఆర్.టి.సి బస్సు కాంప్లెక్సు దగ్గర ఉన్న ప్రదేశంలో అమ్మవారిగా అవతరించారని అక్కడే ఆమె నేను సోమ్మలమ్మ ను రాజమహేంద్రవరం నగర దేవతను అని ప్రకటించారని పెద్దలు చెబుతుంటారు. అలా దేవతగా మారిన అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వదినం సందర్భం లో నన్ను నగరం లో కి తీసుకువెళ్ళి [[జాతర]] చెయ్యాలి అని వారి భక్తులను ఆదేశించారు అంట ! ఆ తల్లి కోరిన విధం గానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అమ్మ వారి జాతర అంగ రంగ [[వైభవం]]<nowiki/>గా జరుగుతుంది. ఈ జాతర జరిగే తీరు హిందూ కుటుంబంలో ఆడ పిల్లకు గల ప్రాముఖ్యం, అక్క చెళ్ళెల మధ్య వుండే అనుబంధం అందరికి స్పూర్తి కలిగిస్తుంది. అది ఎలా అంటే ఒకసారి జాతర జరిగే తీరును తెలుసుకుందాం అమ్మవారి పుట్టినిల్లు గా పిలువబడే శ్యామల నగర్ (కొత్త పేట) లోని ఆలయంలో నుంచి అమ్మవారి కుటుంబంకి చెందిన వ్యక్తి అమ్మవారిని పుట్టింటికి పిలిచేందుకు కావిడితో చీర,ముర్రట (పసుపు నీరు )వేపాకులు ఇంకా ఇతర సారె వస్తువులు తీసుకొని రోడ్డు మర్గాన రాజమహేంద్రవరం నగర వీదులలో నుంచి వెళ్తారు ఈ మార్గ మధ్యం లో ప్రజలు ఆ కావిడి తీసుకొని వెళ్ళే వ్యక్తి కి కాళ్ళు కడిగి అమ్మ వారిని నగరం లో తీసుకొని రావాలని ప్రార్థిస్తారు. ఈ సమయం లో పాత సోమాలమ్మ ఆలయం వద్ద జాతర మొదలవుతుంది. ఈ వ్యక్తి ఆ ఆలయం కి వెళ్లి అమ్మవారిని పిలిచి జాతరగా అమ్మను తీసుకొని నగరం లోకి ప్రవేశిస్తారు.ఈ దారిపొడవునా ప్రజలు అమ్మవారికి వేపాకులు ముర్రట డప్పులతో స్వాగతం పలుకుతారు అలా అమ్మవారు అత్త వారి ఇంటినుంచి పుట్టింటికి వస్తారు. అప్పుడు పుట్టింటి వద్ద జాతర అంగరంగ వైభవం గా మొదలవుతుంది. అమ్మవారు నగరం లో ఉండే ఒక్కో రోజు అమ్మవారి చెల్లెళ్ళు గా పిలిచే గొల్లమారమ్మతల్లి,ముత్యాలమ్మ తల్లి ,గంటాలమ్మతల్లి ,పున్తలమ్మ తల్లి ........గంగలమ్మ తల్లి మొదలగు అమ్మవారులు [[ఊరేగింపు]]<nowiki/>గా జాతరతో ఈ ఆలయం వద్దకు వచ్చి అమ్మ వారిని కలుసుకుంటారు చూసారా ఎంత ఆప్యాయత ఈ జాతర ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలా అందరు అమ్మవారులు పల్కరించాక చివరగా సోమాలమ్మ అమ్మవారి [[జాతర్ల|జాతర]] అంగ రంగ వైభవంగా జరుగుతుంది. అలా ఈ జాతర చివరి రోజు అమ్మవారు భక్తులను ఆశఈర్వదిస్తూఆశీర్వదిస్తూ అత్త వారి ఇంటికి వెళ్తారు. ఈ విధంగా జాతర ముగుస్తుంది.
 
===ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2729132" నుండి వెలికితీశారు