సంఘవి: కూర్పుల మధ్య తేడాలు

చి robot Modifying: en:Sanghavi (actor)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంఘవి''', [[కన్నడ]] మరియు [[తెలుగు సినిమా]] నటి. సంఘవి ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతికి బంధువు. సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైనది.
 
==సంఘవి నటించిన తెలుగు చిత్రాలు==
*[[ఆహా]]
*[[ఆల్ రౌండర్]]
*[[ఇంద్రాణి]]
*[[ఒరే తమ్ముడూ]]
*[[బొబ్బిలి దొర]]
*[[కొడుకులు]]
*[[నాయుడుగారి కుటుంబం]]
*[[ఓ పనైపోతుంది బాబూ]]
*[[ఓహో నా పెళ్లంట]]
*[[మృగరాజు]]
*[[ప్రియమైన శ్రీవారు]]
*[[తాజ్ మహల్]]
*[[శ్రీకాంత్ ఊరికి మొనగాడు|ఊరికి మొనగాడు]]
*[[పెద్దమనుషులు]]
*[[పిల్ల నచ్చింది]]
*[[సమరసింహారెడ్డి]]
*[[సరదా బుల్లోడు]]
*[[సీతారామరాజు]]
*[[సిందూరం]]
*[[సూర్యవంశం]]
*[[శుభలేఖలు]]
*[[స్వర్ణముఖి]]
*[[సందడే సందడి]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సంఘవి" నుండి వెలికితీశారు