"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (జిల్లా మ్యాప్ పరిమాణం తగ్గించాను)
'''కొమరంభీం జిల్లా,'''[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోని,]]33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది.
<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.
{{Infobox mapframe|zoom=9|frame-width=300256|frame-height=300256|rightside-center}}
ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2730071" నుండి వెలికితీశారు