అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
== చరిత్ర ==
[[సూర్యుడు|సూర్యుని]] నుంచి వెలువడే కిరణాలు నేరుగా [[భూమి]]పై పడకుండా అందులో ఉండే [[అతినీలలోహిత వికిరణాలు]]ను [[ఓజోన్]] పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. దాంతో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబరు 16న1987లోనే ఓజోన్ పొరను తగ్గించే పదార్ధాలపై మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేశాయి. ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న [[ఓజోన్ క్షీణత]]పై మరో సమావేశం జరిగింది.
 
== లక్ష్యం ==