టాంజానియా: కూర్పుల మధ్య తేడాలు

చి addn note section
చి fix telugu dates to dmy
పంక్తి 280:
[[File:Pilua_for_many.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Pilua_for_many.jpg|thumb|253x253px|A Tanzanian woman cooks Pilau rice dish wearing traditional [[Kanga (African garment)|Kanga]].]]
 
పేలవమైన పోషకాహారం టాంజానియాలో ఒక నిరంతర సమస్యగా మిగిలిపోయింది. దేశం అంతటా వైధ్యభరితంగా చాలా అధికంగా ఉంది. యు.ఎస్.ఎ. ఎయిడులో 16% పిల్లలు బరువు తక్కువగా ఉండగా, 34% పిల్లలలో పోషకాహారలోపం కారణంగా పెరుగుదల స్థభించిందని తెలిపింది.<ref name=":02">{{Cite web|url=https://www.usaid.gov/what-we-do/global-health/nutrition/countries/tanzania-nutrition-profile|title=Tanzania: Nutrition Profile|website=www.usaid.gov|language=en|access-date=2018-10-18|archive-url=https://web.archive.org/web/20181024113234/https://www.usaid.gov/what-we-do/global-health/nutrition/countries/tanzania-nutrition-profile|archive-date=2018 24 అక్టోబర్ 242018|url-status=dead}}</ref> 10 ప్రాంతాలలోని గృహాలలో పెరుగుదల స్థంభనతో బాధపడుతున్న 58% మంది పిల్లలు ఉన్నారు. 5 ప్రాంతాలలో 50% తీవ్రంగా పోషకాహారలోపం ఉన్న పిల్లలు ఉన్నారు.
<ref name=":3">{{Cite web|url=https://www.unicef.org/tanzania/nutrition.html|title=UNICEF Tanzania—Nutrition—The situation|website=www.unicef.org|access-date=2018-10-28}}</ref> 5 సంవత్సరాల కాలంలో టాంజానియాలోని మారా జిల్లాలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 15%కి తగ్గింపు జరిగింది. 2005 - 2010 లో 46% నుండి 31% కి పడిపోయింది. మరోవైపు డడోమా ఈ వయస్సులో 7% పెరుగుదలను పెంచింది. 2005 లో 50% ఉండగా 2010 లో 57% కు
అధికరించింది.<ref name=":6">{{Cite journal|last=|first=|date=2012|title=Tanzania Assessment for Scaling Up Nutrition|url=http://apps.who.int/nutrition/landscape_analysis/TanzaniaLandscapeAnalysisFinalReport.pdf?ua=1|journal=|volume=|pages=|via=Tanzania Food and Nutrition Centre}}</ref> ఆహారం లభ్యత పెరుగుదల స్థంభించిన మొత్తం పిల్లల సంఖ్యకు చాలదు. ఇరింటా, మొబియా, రుక్వా ప్రాంతాలలో మొత్తం ఆహార లభ్యత 50% కంటే అధికంగా ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది. తాబో, సిండిడా ప్రాంతాలలో ఆహార కొరత సాధారణం. పెరుగుదల స్థంభన ఇరింటా, మొబియా, రుక్వాలలో కనిపించే దానికంటే తక్కువగా ఉంటాయి. <ref name=":6" /> తల్లిదండ్రుల పోషకాహార లోపం, పేద శిశువుల పెంపకం, పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు, పేలవమైన హెల్తు కేరు సర్వీసులలో వ్యత్యాసాలకు సంబంధించి టాంజానియా ఫుడు అండ్ న్యూట్రిషను సెంటరు ఆపాదించింది.<ref name=":6" /> కరువు కాలాలు టాంజానియాలో పంటల ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. తూర్పు ఆఫ్రికాలో కరువు టాంజానియా జనాభాలో ఎక్కువ భాగం పోషకాలకు కీలకమైన పంటలైన మొక్కజొన్న, జొన్న వంటి ఆహారపదార్ధాల ధరలు భారీ పెరుగుదలకు దారితీసింది. కరువు సమయంలో మొక్కజొన్న ధరలు రెట్టింపు అయింది. 2015 నుండి 2017 వరకు కిలోగ్రాముకు 400 షిల్డింగ్సు కొనుగోలు చేయబడిన మొక్కజొన్న కరువు సమయంలో కిలోగ్రాముకు 1253 షిల్లింగ్లకు టోకు కొనుగోలు చేయబడింది.<ref>{{Cite news|url=https://www.reuters.com/article/tanzania-hunger-idUSL5N1GJ5CP|title=Survey finds most Tanzanians go hungry, despite government denials|last=Makoye|first=Kizito|work=U.S.|access-date=2018-11-20|language=en-US}}</ref>
పంక్తి 292:
[[File:Food Items in World Food Programme Food Parcels.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Food_Items_in_World_Food_Programme_Food_Parcels.jpg|thumb|253x253px|ప్రపంచ ఆహార కార్యక్రమం పార్సెల్ ఉదాహరణ]]
 
వరల్డు ఫుడు ప్రోగ్రాం నేతృత్వంలోని కార్యక్రమాలు టాంజానియాలోనే పనిచేస్తాయి. సప్లిమెంటరీ ఫీడింగు ప్రోగ్రాం నెలవారీ ప్రాతిపదికన 5 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు విటమిన్లతో నిండిన మిశ్రమ ఆహారాన్ని అందించడం తీవ్రమైన పోషకాహారలోపాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది.<ref name=":4">{{Cite news|url=https://www.wfp.org/stories/10-facts-about-hunger-tanzania|title=UN World Food Programme|access-date=2018-11-08|language=en|archive-url=https://web.archive.org/web/20181206102326/https://www.wfp.org/stories/10-facts-about-hunger-tanzania|archive-date=20186 డిసెంబర్ 062018|url-status=dead}}</ref> 2 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లుల మాతా శిశు ఆరోగ్యం, పోషక ప్రోగ్రాం "సూపరు సెరెలు " అందుబాటు కలిగిస్తుంది.<ref name=":4" /> ప్రపంచ ఆహార కార్యక్రమం టాంజానియా శరణార్థులకు ప్రధాన ఆహార వనరుగా మిగిలిపోయింది. కనీస అవసరాలకు అనుగుణంగా సప్లిమెంటు రిలీఫు అండ్ రికవరీ ఆపరేషనులో కానీసం 2,100 కేలరీల ఆహారం అవసరమని భాంచి సూపరు సీరీయలు, వెజిటేబులు ఆయిలు, పప్పులు, ఉప్పు సరఫరా చేయబడ్డాయి.<ref name=":4" /> టాంజానియాలోని పోషకాహారంలో పెట్టుబడి కొనసాగించిన యూనిసెఫు దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది: దేశంలో పోషకాహారం దాని ప్రస్తుత స్థాయిలోనే ఉండి ఉంటే. 2025 నాటికి టాంజానియా 20 బిలియన్ డాలర్లను కోల్పోతుందని అంచనా వేసింది. అయితే పోషకాహారంలో మెరుగుదలలు 4.7 బిలియన్ల డాలర్ల లాభం పొందగలవు.
<ref name=":3" />
 
పంక్తి 390:
===విద్య===
[[File:Nkrumah.JPG|thumb|right|Nkrumah Hall at the [[University of Dar es Salaam]]]]
2012 లో 15 సంవత్సరాల కంటే అధికమైన వయసున్న వారిలో అక్షరాశ్యత 67.8% ఉంది.<ref>{{cite web | url=https://www.unicef.org/infobycountry/tanzania_statistics.html | title=Tanzania, United Republic of – Statistics | publisher=UNICEF | accessdate=15 October 2014}}</ref> టంజానియాలో పిల్లలు 15 సంవత్సరాల వరకు నిర్బంధవిద్య అమలులో ఉంది.<ref name="worst">{{cite web | url=https://www.dol.gov/ilab/reports/child-labor/findings/2013TDA/tanzania.pdf | title=2013 Findings on the Worst Forms of Child Labor | publisher=U.S. Department of Labor | access-date=201924 ఏప్రిల్ 242019 | archive-url=https://web.archive.org/web/20170627081436/https://www.dol.gov/ilab/reports/child-labor/findings/2013TDA/tanzania.pdf | archive-date=201727 జూన్ 272017 | url-status=dead }}</ref>
2010 లో 5 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలో 74.1% మంది పాఠశాలకు హాజరయ్యారు.<ref name="worst"/> 2012 లో ప్రాధమిక పాఠశాల హాజరు 80.8 శాతం ఉంది.<ref name="worst"/>
 
"https://te.wikipedia.org/wiki/టాంజానియా" నుండి వెలికితీశారు