నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

5 మూలాలను భద్రపరచి వాటిని 0 పనిచేయనివిగా గుర్తించాను) #IABot (v2.0
చి show change for added title
పంక్తి 35:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోదీ''' భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">{{Cite web |url=http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |title=ఆర్కైవ్ చేసిన కాపీనకలు |access-date=2019 సెప్టెంబర్ 11 |archive-url=https://web.archive.org/web/20110901224501/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |archive-date=2011 సెప్టెంబర్ 01 |url-status=dead }}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్|అక్టోబరు]]<nowiki/>లో నరేంద్ర మోదీని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోదీ''' ===
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు