విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి update proper title for link
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| భార్య_భర్త = [[నందమూరి శ్రీనివాస్ ప్రసాద్]]
}}
'''విజయశాంతి''' ( జననం:జూన్ 24, 1966 ) [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు.<ref>{{cite web|url=http://www.thehindu.com/2004/03/29/stories/2004032903311100.htm|title=The Hindu : Vijayashanthi for Bellary?|website=Thehindu.com}}</ref> ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.<ref name="thehindu.com">{{cite web|url=http://www.thehindu.com/thehindu/mp/2005/06/04/stories/2005060402710300.htm|title=The Hindu : Metro Plus Visakhapatnam / Personality : Glam girl to Nayudamma|website=Thehindu.com}}</ref><ref name="thehindu.com1">{{cite web|url=http://www.thehindu.com/2000/08/29/stories/04294036.htm|title=The Hindu : Hail rainmakers!|website=Thehindu.com}}</ref><ref name="thehindu.com2">{{cite web|url=http://www.thehindu.com/todays-paper/action-queen-takes-on-all-comers/article298206.ece|title=Action queen takes on all comers|date=5 April 2009|website=Thehindu.com}}</ref><ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/Lady-Amitabh-Vijayashanti-will-be-seen-in-a-film-again-which-is-to-be-directed-by-B-Gopal-Vijayashanti-MP-from-Medak-broke-away-from-the-TRS-recently-to-sail-with-the-Congress-/articleshow/27596638.cms|title='Lady Amitabh' Vijayashanti will be seen in a film again which is to be directed by B Gopal. Vijayashanti, MP from Medak broke away from the TRS recently to sail with the Congress.|accessdate=14 October 2018|website=Timesofindia.indiatimes.com}}</ref> ఆమె 1991 లో [[కర్తవ్యం]] సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. <ref>{{Cite web|url=http://iffi.nic.in/Dff2011/Frm38thNFAAward.aspx|title=Archived38th copyNational Film Festival|access-date=13 January 2013|archive-url=https://web.archive.org/web/20131105174944/http://iffi.nic.in/Dff2011/Frm38thNFAAward.aspx|archive-date=5 November 2013|dead-url=yes|df=dmy-all}}</ref> ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. <ref>{{cite web|url=http://iffi.nic.in/Dff2011/Frm38thNFAAward.aspx|title=38th National Film Awards – 1991|accessdate=13 January 2013|publisher=Directorate of Film Festivals|format=PDF|archive-url=https://web.archive.org/web/20131105174944/http://iffi.nic.in/Dff2011/Frm38thNFAAward.aspx|archive-date=5 November 2013|dead-url=yes|df=dmy-all}}</ref> 1985లో [[ప్రతిఘటన]] సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె [[చిరంజీవి]] తో కలసి నటించిన [[స్వయంకృషి]] చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన [[పడమటి సంధ్యారాగం]] సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. <ref>{{cite web|url=http://www.rediff.com/us/2000/may/10us11.htm|title=US edition: Inscrutable Americans - soon at a theatre near you|website=Rediff.com}}</ref> ఆమె [[అగ్నిపర్వతం (సినిమా)]], [[ప్రతిఘటన]], [[రేపటి పౌరులు]], [[పసివాడి ప్రాణం]], [[మువ్వగోపాలుడు]], [[యముడికి మొగుడు]], [[అత్తకి యముడు అమ్మాయికి మొగుడు]], [[జానకిరాముడు]], [[ముద్దుల మావయ్య]], [[కొండవీటి దొంగ]], [[లారీ డ్రైవర్]], [[శత్రువు (సినిమా)]], [[గ్యాంగ్ లీడర్]], [[రౌడీ ఇన్‌స్పెక్టర్]], [[మొండిమొగుడు పెంకి పెళ్ళాం]], మరియు [[చినరాయుడు]] వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. <ref name="thehindu.com" /><ref name="thehindu.com1" /> 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన [[కర్తవ్యం]] సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది. <ref>{{cite web|url=https://www.indiatoday.in/magazine/states/story/19980112-andhra-pradesh-post-ntr-host-of-film-artistes-join-politics-825287-1998-01-12|title=Andhra Pradesh: Post-NTR, host of film artistes join politics|accessdate=14 October 2018|website=India Today}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vijayashanthi-meets-fluorosis-victims/article1782302.ece|title=Vijayashanthi meets fluorosis victims|date=13 January 2007|newspaper=[[The Hindu]]}}</ref>
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు