పువ్వాడ అజయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
==రాజకీయ విశేషాలు==
పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో [[వైఎస్ఆర్]] [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు. <ref name="రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే">{{cite news |last1=సాక్షి |first1=పాలిటిక్స్ |title=రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే |url=https://www.sakshi.com/news/politics/khammam-mla-puvvada-ajay-kumar-gets-transport-ministry-1222520 |accessdate=9 September 2019 |work=Sakshi |date=9 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190909052759/https://www.sakshi.com/news/politics/khammam-mla-puvvada-ajay-kumar-gets-transport-ministry-1222520 |archivedate=9 September 2019 |language=te}}</ref>2013 లో [[కాంగ్రెస్ పార్టీ]]లో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2016లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి [[నామా నాగేశ్వరరావు]] పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1400</ref>[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]] పై పోటీ చేసి సమీప [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై 5609 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్[[కల్వకుంట్ల మంత్రివర్గంలోచంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]] మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>https://nocorruption.in/politician/ajay-kumar-puvvada/</ref><ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref>
 
==మూలాలు==