కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చి cp edit
ట్యాగు: 2017 source edit
చి మీడియా పైల్ ఎక్కించాను
పంక్తి 1:
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోట]]
[[కొండవీడు|కొండవీడు కోట]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]], [[యడ్లపాడు]] మండలానికిమండలంలోని [[కొండవీడు]] గ్రామ పరిధిలోని సమీపపర్యాటక గ్రామముప్రదేశం.
 
==చరిత్ర==
[[దస్త్రం:Kondavid-drug. Signed 'W.R.'.jpg|thumb|250x250px|కొండవీడు కోట ఆయిల్ పెయింటింగ్ చిత్రం.]]
ఇక్కడవున్న దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు కూడా వున్నాయి.
 
Line 11 ⟶ 12:
 
==దర్శనీయ ప్రదేశాలు==
[[దస్త్రం:Kondavid6.jpg|thumb|250x250px|కొండవీడు కోట ముందు భాగం]]
ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు [[చెరువు]]<nowiki/>లోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], [[ఆలయం]] లోపల, బయట గోడల మీద అపరూప [[శిల్పం|శిల్ప]] సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 [[దేవాలయాలు]], గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, [[మసీదు]], ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|title=తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !
 
 
ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు [[చెరువు]]<nowiki/>లోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], [[ఆలయం]] లోపల, బయట గోడల మీద అపరూప [[శిల్పం|శిల్ప]] సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 [[దేవాలయాలు]], గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, [[మసీదు]], ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాష్ట్రం]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|title=తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !
|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|date=2015-11-27|accessdate=2016-10-26|publisher=Greynium Infotech}}</ref>
 
Line 17 ⟶ 21:
 
కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. ఇది ఆక్రమణలకు లోనైంది. .
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు