తలసాని శ్రీనివాస్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''తలసాని శ్రీనివాస్ యాదవ్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజకీయ నాయకులునాయకుడు]], సనత్ నగర్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.<ref>[http://www.telanganastateinfo.com/talasani-srinivas-yadav-profile-wiki/ Talasani Srinivas Yadav Profile]</ref> గతంలో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహించారు.<ref>{{Cite news |title=Talasani Srinivas Yadav resigns as MLA to take oath as Cabinet minister |newspaper=NewsWala |date=16 December 2014 |url=http://www.newswala.com/Hyderabad-News/Talasani-Srinivas-Yadav-resigns-as-MLA-to-take-oath-as-Cabinet-minister-116179.html |accessdate=23 June 2015}}</ref> హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రముఖ రాజకీయ నాయకులలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు.
 
== జననం ==
తలసాని శ్రీనివాస్ యాదవ్ 61965, అక్టోబర్ 1965లో మోండా మార్కెట్,6నలో [[సికింద్రాబాద్]], మోండా మార్కెట్ లోలోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
== వివాహం - పిల్లలు ==
శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణస్వర్ణతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
== రాజకీయ జీవితం ==
1986లో రాజకీయ అరంగ్రేటం చేసి, 1986లో 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీచేశాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[కాంగ్రెస్]] అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[తెలుగుదేశం పార్టీ]] నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి [[టి. పద్మారావు గౌడ్|తీగుళ్ల పద్మారావు గౌడ్]] చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి చెందాడు. 2014 లో2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక [[సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. తరవాత జరిగిన పరిణామాలతో [[తెలుగు దేశం పార్టీ]]కి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితిలోసమితి]]లో చేరి [[ముఖ్యమంత్రి]] [[కె. చంద్రశేఖర్‌రావుచంద్రశేఖర రావు]] మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యాడు.<ref name="మూడోసారి మంత్రి పదవి">{{cite news |last1=మన తెలంగాణ |first1=తాజా వార్తలు మూడోసారి మంత్రి పదవి |title=మూడోసారి మంత్రి పదవి |url=https://www.manatelangana.news/talasani-srinivas-yadav-is-third-time-minister-in-charge/ |accessdate=17 September 2019 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=20 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190917192102/https://www.manatelangana.news/talasani-srinivas-yadav-is-third-time-minister-in-charge/ |archivedate=17 September 2019}}</ref>
 
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] లో [[చంద్రబాబు నాయుడు]] ప్రభుత్వంలో పర్యాటక మరియు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారుపనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|కెసీఆర్ తొలి మంత్రివర్గం]]లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నారుఉన్నాడు.<ref name="తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే..">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే.. |url=https://www.bbc.com/telugu/india-47288411 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185154/https://www.bbc.com/telugu/india-47288411 |archivedate=24 July 2019}}</ref><ref name="కొత్త మంత్రులు, ప్రొఫైల్">{{cite news |last1=టి న్యూస్ |first1=ప్రాంతీయ వార్తలు |title=కొత్త మంత్రులు, ప్రొఫైల్ |url=http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185345/http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |archivedate=24 July 2019}}</ref><ref name="అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://www.andhrajyothy.com/artical?SID=716754 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185559/https://www.andhrajyothy.com/artical?SID=716754 |archivedate=24 July 2019}}</ref>
 
== మూలాలు ==