చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| residence =H. No. 1-11/1, సేరిఅప్పారెడ్డి పల్లి గ్రామం , వెలుదండ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. , 25 B, ఎంఎల్ఏ కాలనీ, రోడ్ నెం.12,బంజారాహిల్స్ , హైదరాబాద్.
| office = కల్వకుర్తి, మాజీ ఎమ్మెల్యే 2014 - 2018
| constituency = [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]
| party =[[భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ]]
| religion = [[హిందూ]]
|spouse = చల్లా ఆశ్లేష రెడ్డి
| website = [https://www.challavamshichandreddy.com/ Challavamshichandreddy.comచల్లా వంశీచంద్‌ రెడ్డి]
| footnotes =
}}
 
'''చల్లా వంశీ చంద్ రెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజకీయ నాయకుడు]]. ఆయన 2014 ఎన్నికల్లో [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎంఎల్ఏ[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)|ఎంఎల్ఏ]]గా గెలిచాడు. వంశీ చంద్ రెడ్డి అంతకుముందు ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నాడు.<ref>[http://www.telangana.gov.in/Legislature/MLAs Members of Legislative Assembly], Telangana State Portal.</ref><ref>{{cite news |last1=చల్లా వంశీ చంద్ రెడ్డి |title=Vamshi Chand Reddy Challa |url=https://www.challavamshichandreddy.com/ |accessdate=16 September 2019 |work=www.challavamshichandreddy.com |archiveurl=http://web.archive.org/web/20190916184635/https://www.challavamshichandreddy.com/ |archivedate=16 September 2019 |language=en}}</ref>
== జననం ==
వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా, సేరిఅప్పారెడ్డి పల్లి గ్రామంలో చల్లా రాంరెడ్డి, శోభారాణి దంపతులకు జన్మించాడు. అయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి.