చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==రాజకీయ జీవితం==
విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో వంశీ చంద్వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ లోపార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 – 2006 లో2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాద్యతలుబాధ్యతలు నిర్వహించాడు. 2014 లో2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీ[[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా అసెంబ్లీలో[[తెలంగాణ అసెంబ్లీ]]లో అడుగుపెట్టాడు. 2018 ఆగష్టులో ఆయన సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది.<ref>{{cite news |last1=ఇండియా టుడే |title=Challa Vamshi Chand Reddy appointed as AICC secy for Maha unit |url=https://indtoday.com/challa-vamshi-chand-reddy-appointed-as-aicc-secy-for-maha-unit/ |accessdate=16 September 2019 |work=INDToday |date=23 August 2018 |archiveurl=http://web.archive.org/web/20190916185322/https://indtoday.com/challa-vamshi-chand-reddy-appointed-as-aicc-secy-for-maha-unit/ |archivedate=16 September 2019}}</ref> 2018లో అసెంబ్లీకి[[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ అసెంబ్లీ]]కి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్[[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌[[మహబూబ్‌నగర్ పార్లమెంట్లోక్‌సభ స్థానంనియోజకవర్గం]] నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి [[మన్నె శ్రీనివాస్‌రెడ్డి]] చేతిలో ఓడిపోయాడు.
 
== మూలాలు ==