చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

చి fix wikilinked dates in citations
పంక్తి 56:
1960లో [[జేన్ గూడాల్]] (''[[:en:Jane Goodall]]'') అనే శాస్త్రవేత్త [[టాంజానియా]] [[:en:Gombe Stream National Park|గోంబె నేషనల్ పార్క్ అడవులలో]] సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారని అంతతకుముందు అభిప్రాయం ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. Wolfgang Köhler మరియు Robert Yerkes అనే శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేసి, చింపాంజీలు మానవుల వంటి ప్రవర్తననే కలిగి ఉంటాయని 1925లో ప్రచురించారు.("chimpanzees manifest intelligent behaviour of the general kind familiar in human beings ... a type of behaviour which counts as specifically human" -1925).<ref name=goodall>{{cite book | last = Goodall | first = Jane | authorlink = Jane Goodall | year = 1986 | title = The Chimpanzees of Gombe: Patterns of Behavior | id = ISBN 0-674-11649-6}}</ref>
 
సాధారణ చింపాంజీలు మనుషులపై దాడి చేయడం గురించి తరచు రిపోర్టులు ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.pulsejournal.com/featr/content/shared/news/stories/CHIMP_ATTACK_0427_COX.html | title = Texas man saves friend during fatal chimp attack | accessdate = 2006-06-27 | author = Claire Osborn | [[2006-04-27]] | work = [http://www.pulsejournal.com/ The Pulse Journal]}}</ref><ref>{{cite web | title = Chimp attack kills cabbie and injures tourists | url = http://www.guardian.co.uk/international/story/0,,1760554,00.html | publisher = [http://www.guardian.co.uk The Guardian] | accessdate = 2006-06-27 | date = [[2006-04-25]]}}</ref>
ఉగాండాలో పిల్లలపై చింపాంజీలు దాడిచేయడం పలుమార్లు జరిగింది. వీటిలో కొన్ని దాడులు మాత్రం చింపాంజీలు ఒక విధమైన స్థానిక సారాయి త్రాగి, మనుషుల పిల్లలను <ref>{{cite web | url = http://www.primates.com/chimps/drunk-n-disorderly.html | title = 'Drunk and Disorderly' Chimps Attacking Ugandan Children | accessdate = 2006-06-27 | date = [[2004-02-09]]}}</ref> [[:en:Western Red Colobus|Western Red Colobus]] అనే తమ అహారంగా భ్రమించడం కారణంగా జరిగిందని అభిప్రాయం ఉంది.<ref>{{cite web | url = http://virus.stanford.edu/filo/eboci.html | title =Ebola Cote D'Ivoire Outbreaks | publisher = [[Stanford University]] | year = 1999 | author = Tara Waterman | accessdate = 2008-03-24}}</ref> చింపాంజీలు మనుషులనుండి ప్రమాదాన్ని శంకించడం వలన కొన్ని దఅడులు జరిగాయి.<ref>{{cite web | url = http://www.msnbc.msn.com/id/7087194/ | title = Chimp attack doesn’t surprise experts | accessdate = 2006-06-27 | date = [[2005-03-05]] | work = [http://www.msnbc.msn.com/ MSNBC]}}</ref>
ఒక మనిషికంటే చింపాంజీ ఐదు రెట్లు పెద్దది కనుక చింపాంజీ దాడి మనిషికి ప్రాణాంతకం కావచ్చును.<ref>{{cite web | url = http://answers.google.com/answers/threadview?id=559145 | title = Re: Chimpanzee strength | accessdate = 2008-02-21 | date = [[2005-08-23]] | work = [http://answers.google.com Google Answers]}}</ref><ref>{{cite web | url = http://www.straightdope.com/classics/a1_001b.html | title = Can a 90-lb. chimp clobber a full-grown man? | accessdate = 2006-06-27 | date = [[1976-09-10]] | work = [http://www.straightdope.com The Straight Dope]}}</ref><ref>{{cite web | url = http://www.usatoday.com/news/nation/2005-03-04-chimp-attack_x.htm | title = Birthday party turns bloody when chimps attack | accessdate = 2006-06-27 | date = [[2005-03-04]] | work = [http://www.usatoday.com/ USATODAY]}}</ref><ref>{{cite web | title = The Animal Within | accessdate = 2006-06-27 | url = http://www.washingtonpost.com/wp-dyn/content/article/2005/05/23/AR2005052301819.html | date = [[2005-05-24]] | author = Amy Argetsinger | work = [http://www.washingtonpost.com The Washington Post]}}</ref>
 
ఆగష్టు 2008లో ''American Journal of Primatology''లో ప్రచురించిన రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో చింపాంజీలు మనుషులనుండి సంక్రమించిన వైరస్ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాయి.<ref>[http://newswise.com/articles/view/541407/ Newswise: Researchers Find Human Virus in Chimpanzees] Retrieved on June 5, 2008.</ref>
 
==ప్రజ్ఞా పాటవాలు==
[[Image:chimpanzee mom and baby.jpg|thumb|చింపాంజీ తల్లి మరియు బిడ్డ]] చింపాంజీలు పనిముట్లను తయారుచేసుకొని వాటిని ఆహార సేకరణకు మరియు సామాజిక ప్రదర్శనకు ఉపయోగిస్తాయి. చింపాంజీలకు సమన్వయము, హోదా మరియు ప్రభావము వంటివి అవసరమయ్యే క్లిష్టమైన వేటాడే వ్యూహాలు ఉంటాయి. ఇవి తమ హోదా మరియు స్థాయిని యెరిగి ఉంటాయి. మోసము చేయగల మరియు వంచించగల సామర్ధ్యము చింపాంజీలకు ఉంది. ఇవి సంజ్ఞలను ఉపయోగించటం నేర్చుకోగలవు మరియు కొంత మానవ భాష యొక్క కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోగలవు. వీటిలో సంఖ్యా భావన మరియు సంఖ్యాక్రమము మరియు రిలేషనల్ సింటాక్స్ వంటివి ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.indiana.edu/~origins/teach/A105/lectures/A105L12.html | title = Chimpanzee intelligence | publisher = [[Indiana University]] | accessdate = 2008-03-24 | date = [[2000-02-23]]}}</ref> సంఖ్యలను గుర్తుపెట్టుకునే అవసరమున్న కొన్ని పనులు యువ చింపాంజీలు కళాశాల విద్యార్థులకంటే మెరుగుగా చేసినవి.<ref>{{cite web | url = http://www.newscientist.com/article/dn12993-chimps-outperform-humans-at-memory-task.html | title = Chimps outperform humans at memory task | publisher = [[New Scientist]] | date = [[2007-12-03]] | accessdate = 2008-03-24 |author = Rowan Hooper}}
</ref>
 
===పనిముట్ల వాడకం===
ఆధునిక చింపాంజీలు పనిముట్లను ఉపయోగిస్తాయి. చింపాంజీల రాతి పనిముట్ల ఉపయోగము కనీసం 4300 యేళ్ళకు పూర్వము నుండే ఉన్నదని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.<ref>{{cite journal | author = Julio Mercader, Huw Barton, Jason Gillespie, Jack Harris, Steven Kuhn, Robert Tyler, Christophe Boesch | year = 2007 | title = 4300-year-old Chimpanzee Sites and the Origins of Percussive Stone Technology | journal = PNAS | volume = Feb | pages = }}</ref> ఇటీవలి ఒక అధ్యయనం మరింత మెరుగైన ఈటెల వంటి పరికరాలను కూడా చింపాంజీలు ఉపయోగించినట్లు వెల్లడించింది. సెనెగల్‌లోని సాధారణ చింపాంజీలు ఈటెలను పళ్ళతో సానబెట్టి, చెట్టుతొర్రల్లో నివసించే సెనెగల్ బుష్‌బేబీలను వాటి తొర్రల్లోనుండి ఈటెలతో పొడిచి బయటకు రప్పించడానికి ఉపయోగిస్తాయి.<ref>{{cite web | author = Fox, M. | title = Hunting chimps may change view of human evolution | url = http://news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc | accessdate = 2007-02-22 | date = [[2007-02-22]] | archiveurl = https://web.archive.org/web/20070224115149/http://news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc | archivedate = 2007-02-24 | url-status = live }}</ref><ref>{{cite web |url=http://www.iastate.edu/~nscentral/news/2007/feb/chimpstools.shtml |title=ISU anthropologist's study is first to report chimps hunting with tools |accessdate=2007-08-11 |last= |first= |authorlink= |coauthors= |date=2007-02-22 |publisher=Iowa State University News Service}}</ref> చింపాంజీల పనిముట్ల ఉపయోగాన్ని కనుగొనకముందు కేవలం మానవ జాతి మాత్రమే పనిముట్లను తయారుచేసుకొని ఉపయోగించిందని భావించేవారు. అయితే ఇప్పుడు అనేక ఇతర పనిముట్లను ఉపయోగించే జాతులు తెలియవచ్చినవి.<ref>{{cite web |url=http://www.livescience.com/animals/070212_chimp_tools.html |title=Chimps Learned Tool Use Long Ago Without Human Help |accessdate=2007-08-11 |last=Whipps |first=Heather |date=2007-02-12 |publisher=LiveScience ||archiveurl= |archivedate= |quote= }}</ref><ref>{{cite web |url=http://janegoodall.net/chimp_central/chimpanzees/gombe/tool.asp |title=Tool Use |accessdate=2007-08-11 |publisher=Jane Goodall Institute |archive-url=https://web.archive.org/web/20070520045747/http://www.janegoodall.net/chimp_central/chimpanzees/gombe/tool.asp |archive-date=2007-05-20 |url-status=dead }}</ref>
 
===దయ===
పంక్తి 86:
 
నవంబరు 2007 నాటికి అమెరికా పరిశోధనా శాలలలో 1300 చింపాంజీలున్నాయి. మొత్తం దేశంలో 3000 పెంపకం చింపాజీలు ఉన్నాయి.
<ref>{{cite web | url = http://www.releasechimps.org/mission/end-chimpanzee-research | title = End chimpanzee research: overview | publisher = Project R&R, New England Anti-Vivisection Society | date = [[2005-12-11]] | accessdate = 2008-03-24}}</ref> వీటిపై అనేక విధాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి.<ref name=HSUSmap>{{cite web | url = http://www.hsus.org/animals_in_research/chimps_deserve_better/research/chimpanzee-lab-and-sanctuary-map.html | title = Chimpanzee lab and sanctuary map | publisher = The Humane Society of the United States | accessdate = 2008-03-24 | archive-url = https://web.archive.org/web/20080307055400/http://www.hsus.org/animals_in_research/chimps_deserve_better/research/chimpanzee-lab-and-sanctuary-map.html | archive-date = 2008-03-07 | url-status = dead }}</ref>. అంటు వ్యాధుల క్రిములను ప్రయోగించడం, ఆపరేషన్లు చేయడం, మందుల ప్రయోగం వంటివి అధికంగా జరిగే ప్రయోగాలు. వీటిని బాధాకరమైన, క్రూరమైన విధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ విషయమై చాలా విమర్శలు ఉన్నఅయి.
 
[[:en:chimpanzee genome|చింపాంజీ జినోమ్]] ప్రాజెక్టు తరువాత ప్రయోగశాలలలో చింపాంజీల అవసరం ఇంకా పెరిగింది. పరిశోధనలకోసం చింపాంజీలను పెంచాలనే వాదాలు ఉన్నాయి.<ref name=Langley15>[[Gill Langley|Langley, Gill]]. [http://www.eceae.org/english/documents/NoKReport.pdf Next of Kin: A Report on the Use of Primates in Experiments] {{Webarchive|url=https://web.archive.org/web/20071128121456/http://www.eceae.org/english/documents/NoKReport.pdf |date=2007-11-28 }}, British Union for the Abolition of Vivisection, p. 15, citing VandeBerg, JL et al. "A unique biomedical resource at risk", Nature 437:30-32.</ref>
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు