మల్లు భట్టివిక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప సి. పి. యం పార్టీ&nbsp;అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[కాంగ్రెస్ పార్టీ]] టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://nocorruption.in/politician/bhatti-vikramarka-mallu/</ref> http://myneta.info/ap09/candidate.php?candidate_id=724</ref> 2019 జనవరిలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత గా నియామకమయ్యాడు
 
==మూలాలు==