మల్లు భట్టివిక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 31:
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[కాంగ్రెస్ పార్టీ]] టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జనవరిలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత గా నియామకమయ్యాడు.
==మూలాలు==
|