వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 51:
== తేదీలు, సమయం, కాలం ==
===తేదీ ఆకృతి===
తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12న అని రాయాలి. ఈ విషయమై [[https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:రచ్చబండ రచ్చబండ_(పాలసీలు)|&oldid=2636283#తేదీ_ఆకృతి_ఎలా_ఉండాలి రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
===శకం===
పంక్తి 59:
ఇంగ్లీషు నెలల పేర్లను తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి. ఏప్రిల్ జూన్ నెలలు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి:
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు
ఈ విషయమై [[వికీపీడియాhttps:రచ్చబండ //te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_(పాలసీలు%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%B2%E0%B1%81)|&oldid=2636283#%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81 రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
==కిలోమీటర్లు పొట్టి పదం==
పంక్తి 70:
 
'''గమనిక:''' పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు.
ఈ విషయమై [[వికీపీడియాhttps:రచ్చబండ //te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_(పాలసీలు%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%B2%E0%B1%81)|&oldid=2636283#%E0%B0%95%E0%B0%BF.%E0%B0%AE%E0%B1%80_/_%E0%B0%95%E0%B0%BF%E0%B0%AE%E0%B1%80 రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
==అతడు, అతను, ఆయన==
వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలని నియమం ఉంది. చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడాలి. వ్యక్తిని ఉద్దేశించే సర్వనామాల విషయంలో వికీ విధానం కింది విధంగా ఉండాలని సముదాయం [[వికీపీడియాhttps:రచ్చబండ //te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_(పాలసీలు%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%B2%E0%B1%81)&oldid=2636283#అతడు%E0%B0%85%E0%B0%A4%E0%B0%A1%E0%B1%81-అతను|%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81 చర్చించి నిర్ణయించింది]].
* పురుషుడిని ఉద్దేశించినపుడు "'''''అతను'''''", "'''''ఇతను'''''" లను వాడాలి. "అతడు", "ఇతడు", "ఆయన", "ఈయన", "వారు", "వీరు" అని వాడరాదు.
* స్త్రీని ఉద్దేశించినపుడు "'''''ఆమె'''''", "'''''ఈమె'''''" లను వాడాలి.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు