"శిల్పా శిరోద్కర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంభందించినసంబందించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు.
తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్.టి.రామారావు]].
 
ఈ హీరోయిన్ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], మన సూపర్ స్టార్, ప్రిన్స్ [[మహేష్మహేశ్]] శ్రీమతి. [[ఐశ్వర్య రాయ్ బచ్చన్]], [[సుష్మిత సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
 
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
9

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/273129" నుండి వెలికితీశారు