సున్నహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== ప్రవక్తగారి సున్నహ్ యొక్క సాంప్రదాయక దృష్టి ==
 
సాంప్రదాయక [[ముస్లింలు]], [[ఖురాన్]] సూక్తులను విశ్వసిస్తారు. ఈ సూక్తి, ''"అలాంటిదే ( మీ హితముకోరి మీకు ఇంతకు ముందే ఇవ్వబడినది)మేము (అల్లాహ్) మీమధ్యలోనే మీనుండే ఒకప్రవక్తను అవతరింపజేశాము, (ఇతను) నాసూక్తులను వివరిస్తారు, మీ జీవితాలను ఉద్దరిస్తారు, మీకు గ్రంధం ([[ఖురాన్]]) మరియు విజ్ఞానాన్ని చేరవేస్తారు, మిమ్మల్ని తెలేనితెలీని విషయాలను బోధిస్తారు, కాన మీరు నన్ను గుర్తుపెట్టుకోండి, నేనూ మిమ్మల్ని గుర్తుంచుకొంటాను. ధన్యవాదులుగా జీవించండి, మిమ్మల్ని ప్రసాదించినవాటిపట్ల తిరస్కారధోరణి ప్రదర్శించకండి." (2:151). సున్నహ్ లోని ఎన్నోవిషయాలు, [[ఇబ్రాహీం]] ప్రవక్తగారి సాంప్రదాయాలనుండి ఉద్భవించినవే, ఖురాన్ లో ఈవిధంగా నిర్వచింపబడినది ''", ''"ఇబ్రాహీం జాతిని అనుసరించినవాడు, ఆ ఇబ్రాహీం ఎవరైతే ఏకేశ్వరోపాసకుడుగాజీవించాడో, అల్లాహ్ కు పార్టనర్ గా ఎవరినీ వుంచలేదో (అలాంటివాడు స్వర్గార్హుడు), ఆ ఇబ్రాహీంని అల్లాహ్ స్నేహితుణ్ణిచేసుకొన్నాడు.'" (4:125).
 
Had Muhammad's only role been to deliver the verses, the remaining parts of the verse: "purifying you, and teaching you the Book and the Wisdom..." would not have been there. The traditional view holds that the above verses imply that Muhammad's mission is to deliver the message as well as teaching the explanation of the Book (the Quran) and the Wisdom behind it to the people; it is not just to relate the verses of the Quran and leave.
"https://te.wikipedia.org/wiki/సున్నహ్" నుండి వెలికితీశారు