పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
* ఈ చిత్రంలో అక్కినేని నాగయ్య తండ్రీ కొడుకులు. సన్ని వేశపరంగా వీళ్ళిద్దరూ జైలులో కలుస్తారు. ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
* ఈ చిత్రంలో 'నీ జిలుగు పైట నీడలోన నిలువనీ' అనే ఒక పాటను కలరులో తీయటం విశేషం. ఆ రకంగా రంగుల చిత్రానికి అన్నపూర్ణ వారు తెర తీసారు. అలాగే ఈ చిత్రంలో ప్రజాదరణ పొందిన పాటలతో పాటు ఒక [[బుర్రకధ]] కూడా ఉంటుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు