ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆదుర్తి సుబ్బారావు''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత.
 
వీరు [[డిసెంబరు 16]], [[1922]] సంవత్సరంలో [[రాజమండ్రి]]లో తాసీల్దారు సత్తెన్న గారి ఇంట జన్మించారు. ముంబై లోని సెంట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరారు. ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆనాడు సంచలనం రేపిన [[ఉదయ శంకర్]] 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యారు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రిక సంపాదకత్వం వహించారు.
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు