రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 49.206.208.26 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
[[పండుగ]], పర్వదినం అంటే [[శుభవేళ]], ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. [[ముస్లింలు]] అత్యంత పవిత్రంగా జరుపుకునే ' '''రంజాన్''' ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
Saba
 
ముస్లింలు [[చాంద్రమాన కేలండర్]]ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! [[క్రమశిక్షణ]], [[దాతృత్వం]], ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు