ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 128:
 
==బాలయోగి దేవాలయం==
ముమ్మిడివరం [[బాలయోగి దేవాలయం]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[తూర్పు గోదావరి]] జిల్లాలో చాలా ప్రాచుర్యం కలది.<ref>[http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom8.html A.P.Tourism on The Balayogi Temple]</ref> ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది [[మహాశివరాత్రి]]కి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు.
 
==శాసనసభ నియోజక వర్గం==
పంక్తి 193:
ముమ్మిడివరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 745 హెక్టార్లు
 
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 23 హెక్టార్లు
 
* బంజరు భూమి: 4 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 1692 హెక్టార్లు
 
* నీటి సౌకర్యం లేని భూమి: 592 హెక్టార్లు
 
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1127 హెక్టార్లు
 
Line 207 ⟶ 202:
ముమ్మిడివరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
* కాలువలు: 1036 హెక్టార్లు
 
* బావులు/బోరు బావులు: 91 హెక్టార్లు
 
Line 241 ⟶ 235:
{{reflist}}
 
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{ముమ్మిడివరం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ముమ్మిడివరం" నుండి వెలికితీశారు