గిడుగు వెంకట రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

లంకె కలిపాను
చి (update with India public domain photo)
(లంకె కలిపాను)
}}
 
[[తెలుగు]]<nowiki/>లో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, '''[[గిడుగు వెంకట రామమూర్తి]]''' ([[ఆగష్టు 29]], [[1863]] - [[జనవరి 22]], [[1940]]) . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, [[హేతువాది]]. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. [[గిడుగు రామ్మూర్తి]] జయంతి ఆగష్టు 29 ని “తెలుగు“[[తెలుగు భాషా దినోత్సవం”గాదినోత్సవం]]”గా జరుపుకుంటున్నాము.
 
==తొలి జీవితం==
1,84,805

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2736142" నుండి వెలికితీశారు