మంథన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''మంతన్''' 1976లో విడుదలైన [[హిందీ]] చలనచిత్రం. క్రౌడ్ ఫండింగ్ విధానంలో 500,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో [[శ్యామ్ బెనగళ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[స్మితా పాటిల్]], [[గిరీష్ కర్నాడ్]], [[నసీరుద్దీన్ షా]], [[అమ్రీష్ పురి]] తదితరులు నటించారు.<ref>{{cite web |url=http://www.in.undp.org/content/dam/india/docs/In-the-News-2012/UNDP_India_in_the_news_1009201203.pdf |title=How a farmers' servant painted the nation white |work=UNDP quoting Hindustan Times |date=9 September 2012 |accessdate=4 August 2019 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20141205105839/http://www.in.undp.org/content/dam/india/docs/In-the-News-2012/UNDP_India_in_the_news_1009201203.pdf |archivedate=5 December 2014 |df=dmy-all }}</ref> 1977లో జరిగిన [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ హిందీ చిత్రం]] మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్) పురస్కారాలను అందుకుంది. 1976లో ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో [[ఆస్కార్ అవార్డు]]కు పంపించడం జరిగింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/మంథన్" నుండి వెలికితీశారు