చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 24:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[కాట్రేనికోన మండలం|కాట్రేనికోన]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 51:
|population_total = 7915
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్యపురుషులు
|population_blank1 = 4018
|population_blank2_title = స్త్రీల సంఖ్యస్త్రీలు
|population_blank2 = 3897
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 91:
|footnotes =
}}
'''చెయ్యేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాట్రేనికోన]] మండలం|కాట్రేనికోన మండలానికి]] చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
 
ఇది మండల కేంద్రమైన కాట్రేనికోన నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[అమలాపురం]] నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2183 ఇళ్లతో, 7915 జనాభాతో 1321 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4018, ఆడవారి సంఖ్య 3897. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3412 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 32. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587905<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533222.
 
== గ్రామ పంచాయతీ ==
గ్రామం మేజర్ పంచాయితీ. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీలో కొమ్మాయిచెరువు, ఉప్పుచెరువు, సావరం, నేతాజీనగర్, రాయుడుపాలెం, జల్లగుంట, గుదేవారిపేట, వడ్డిపేట, చింతలమెరక, చెయ్యేరు అగ్రహారం, మడకోడు, పండు పేట, బొమ్మరాయితిప్ప, మల్లయ్యపాలెం, మట్టపర్తివారి పాలెం మరియు జయంతివారి పుంత తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
 
=== గ్రామం పేరు వెనుక చరిత్ర ===
ఈ ఊరికి చెయ్యేరు అని పేరు రావడానికి రకరకాల ఇతిహాసాలున్నాయి. రాజ్యం కోసం అన్నదమ్ములిద్దరూ యుద్ధం చేశారనీ, యుద్ధంలో ఒక వ్యక్తి చేయి నరికేస్తే అది ఏఱులా ప్రవహించిందని చెప్తారు. ఆ యుద్ధంలో అన్నదమ్ముల్లో ఒకడు శివ భక్తుడనీ జనశ్రుతి. అందువల్లనే చెయ్యేరులో ఒక చెఱువు ఉన్నప్పటికీ దాని మూలం ఎక్కడో తెలియదని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో నేటికీ ప్రతియేడాది శివరాత్రికి పూజాకార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ[[వేంకటేశ్వర స్వామి]], శ్రీ [[కనకదుర్గాదేవి]] ఆలయాలు ఉన్నాయి.
పంక్తి 159:
చెయ్యేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 47 హెక్టార్లు
 
* తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 19 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 68 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 1187 హెక్టార్లు
 
* నీటి సౌకర్యం లేని భూమి: 640 హెక్టార్లు
 
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 547 హెక్టార్లు