పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

సినీ నిర్మాత, సంగీత దర్శకుడు
కొత్త పేజీ: పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు ని...
(తేడా లేదు)

14:00, 29 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.

వీరు ఆగష్టు 21 1918 సంవత్సరంలో విజయవాడలో జన్మించారు.

వీరు 1991 సంవత్సరంలో జనవరి 25 న పరమపదించారు.