"పి.ఆదినారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు ని...)
 
పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.
 
వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని సీతారామశాస్త్రి]] తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత
వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు.
 
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/273720" నుండి వెలికితీశారు